Monthly Archives: July 2017

My article of Girija in Harivillu ManaTelangana 16-7-17

My article in Harivillu, ManaTelangana 16-7-17 గిలిగింతలు పెట్టే హాస్యానికి గిరిజ హీరోయిన్‌గా ప్రవేశించి కొన్ని చిత్రాలలో హీరోయిన్‌గా ద్వితీయ కథానాయికగా అప్పుడప్పుడు నటించి హీరోయిన్ లక్షణాలతో ఉన్నప్పటికీ గిరిజ చక్కని హాస్యనటిగానే మంచి గుర్తింపు సాధించుకుంది. పాతాళభైరవి చిత్రంలో ఒక దేవతగా ‘నరుడా ఏమి నీ కోరిక’ అనే ప్రశ్నతో మంచిగుర్తింపు సాధించుకుంది. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

త్రిభాషా చిత్రాల దర్శక నిర్మాత harivillu 9-7-17

త్రిభాషా చిత్రాల దర్శక నిర్మాత స్కూల్ మాస్టర్‌గా పనిచేస్తూ నటనపై ఆసక్తి ఏర్పడటంతో నాటకాల్లో నటించి రంగస్థల నటుడుగా గుర్తింపు పొందారు. తర్వాత సినిమా నటన మీద అనురక్తి ఏర్పడటంతో ఆయన నటించగా పేరు వచ్చిన సంసార నౌక, నాటకాన్ని సినిమా తీస్తే టైటిల్ రోల్ పోషించారు కన్నడ చిత్రంలో. తరువాత కొన్ని చిత్రాల్లో హీరోగా … Continue reading

Posted in Uncategorized | Leave a comment

నిగర్వి కారణజన్ముడ ు నటయోగి: My article in Harivillu Mana Telangana dt.18-6-17

నిగర్వి కారణజన్ముడు నటయోగి My article in Harivillu Mana Telangana dt.18-6-17 నిరంతర కృషితో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, అనుకున్నది సాధించడంతో బాటు, అపర దానకర్ణుడుగాను గుర్తింపు పొంది, నటుడుగా, గాయకుడుగా, సంగీత దర్శకుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా ఎనలేని పేరు ప్రతిష్టలు ఆర్జించిన, ఇప్పటికీ తలుచుకుంటున్న మహానటుడు నాగయ్య, ఈయనను చిత్తూరు వి. నాగయ్య అని, … Continue reading

Posted in Uncategorized | Leave a comment

రాజీవలోచ న రాజసుల ోచన :My article in Harivillu, ManaTelangana 11-6-17

My article in Harivillu, ManaTelangana 11-6-17. రాజీవలోచన రాజసులోచన నాట్యకారిణిగా మద్రాసులో 1952 లో అరంగేట్రం ఇచ్చి, ఆ అరంగే ట్రం చూసిన నటుడు నిర్మా త గుబ్బి వీరన్న దృష్టిలో పడి కన్నడ చిత్రం గుణసాగరి చిత్రంలో నటిగా పరిచమయ్యారు రాజసులోచన. కథానాయికగా రాణించి, వ్యాంప్ పాత్రల్లోనూ విరాజిల్లి, కేరక్టర్ ఆర్టిస్టుగాను ప్రతిభ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

Bhanuoriya article in Harivillu 1-1-2017

On Sunday, March 5, 2017 5:06 PM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote: My article in Harivillu,Mana Telangana dt. 1-1-17 . నాట్య మయూరి భానుప్రియ! ఒక సితార! ఒక స్వర్ణకమలం! ఓ ఆలాపన! ఒక అన్వేషణ! ఇవి చాలు భానుప్రియ సత్తా ఎలాంటిదో వివరించడానికి, చూపడానికి. కనుపాపాల కదలికల ద్వారా, … Continue reading

Posted in Uncategorized | Leave a comment

My aricle about Gummadi in Harivillu 0f Mana Telangana 10-7-2016

On Sunday, July 10, 2016 5:58 PM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote: గుణచిత్ర నటనకు గుడి గుమ్మడి Jul 03,2016 దేశం గర్వించదగ్గ నటుల్లో, భారత చలన చిత్రసీమలో ప్రథమ శ్రేణిలోని ఉత్తమ నటుల జాబితాలో చక్కని స్థానం వున్న నటుడు గుమ్మడి. చేయాల్సిన పాత్రను కూలంకషంగా అర్థం చేసుకుని దానికి జీవం … Continue reading

Posted in Uncategorized | Leave a comment

సుమధుర హాసిని సుహాసిని!Hari villu ManaTelangana 18-7-2016

On Monday, July 18, 2016 11:50 AM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote: సుమధుర హాసిని సుహాసిని! సుహాసిని స్వచ్ఛమైన నవ్వుకు దర్పణం. అందుకే సుమధుర హాసిని అయింది. పెదవులే కాదు ఆమె నాసిక కూడా అందమైన నవ్వులు వెదజల్లుతుంది. ఈ కారణంగా ఆమెను “నాసిక హాసిని’ అని కూడా సన్నిహితులు పిలుస్తారు. నటన … Continue reading

Posted in Uncategorized | Leave a comment