Monthly Archives: October 2017

My article in Harivillu,ManaTelangana 15-10-17

కళల పారాణి హేమమాలిని పేరుకు తగ్గట్టు రూప లావణ్యాలలో , గుణగణాల్లో మేలిమి సువర్ణ మాలికే హేమమాలిని. నాట్యకారిణిగా, అగ్రనటిగా, దర్శక నిర్మాతగా, పార్లమెంటు సభ్యురాలిగా, జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, సమాజాభివృద్ధికి కృషి చేసే వ్యక్తిగా , పత్రికా సంపాదకురాలిగా రాణిస్తున్నారంటే ఆమెలోని క్రమశిక్షణ, వినయ విధేయతలు, మంచితనం, సౌశీల్యమే ప్రధాన … Continue reading

Posted in Uncategorized | Leave a comment