Monthly Archives: December 2017

My article in Harivillu ManaTelanga 10-12-17

My article in Harivillu ManaTelanga 10-12-17 తెలంగాణ తొలి కథానాయకుడు కత్తి కాంతారావు జానపద కథా నాయకుడుగా, కత్తి వీరుడుగా, వెండితెర నారదుడిగా ఎనలేని గుర్తింపు పొందిన అగ్రహీరో కాంతారావు. తెలుగుసినిమాలలో ఆ రోజులలో ఎన్టీరామారావు, నాగేశ్వరరావు తర్వాత చెప్పుకోదగ్గ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు కాంతారావు. ఖమ్మంజిల్లా కోదాడ సమీపంలోని గుడిబండ గ్రామంలో … Continue reading

Posted in Uncategorized | Leave a comment

My article in Harivillu Mana Telangana 17-12-17

బాపు బొమ్మరో…! బుడుగు బొమ్మ వున్న కార్టూన్ కనిపించినా, వివిధ రచయితల పుస్తకాల మీదున్న ఆకర్ణణీయమైన కవర్ పేజీ మీదున్న బొమ్మను చూసినా, పదారణాల తెలుగమ్మాయి సంప్రదాయరీతిలో మూమూలుగా కనిపించినా, లేదా వెండితెరపై అగుపించినా ‘బాపు బొమ్మరో’ అంటారు అభిమానులు. కొన్ని సినిమాలు చూడగానే వాటిలోని ప్రత్యేకతలు ఇది బాపు మార్క్ చిత్రం అనిపింపజేస్తాయి. పిల్లలను … Continue reading

Posted in Uncategorized | Leave a comment

My article about Anupama Parameswaran in Yugabharat Dec.2017

Image | Posted on by | Leave a comment

పాటల టంకశాల మన ఘంటసాల 3-12-17

My article about Ghantasalaఘంటసాల in Harivillu ManaTelangana 3-12-17 పాటల టంకశాల మన ఘంటసాల ఘంటసాల… ఆ పేరే చాలు మనసు పులకరించి పోవడానికి , ఆ గానమే నిరంతరం కొత్త అనుభూతులనిస్త్తూ మనసును ఏవేవో లోకాల్లో విహరింపచేయడానికి. అందుకే ఎందరికో ఆయన ఆ గానం అనుదినం గుర్తొచ్చి ఆనందింప చేయిస్తుంది. ఇంకా చాలా … Continue reading

Posted in Uncategorized | Leave a comment

సినిమా అమ్మ నిర్మలమ్మ 26-11-17

My article in Harivillu ManaTelangana 26-11-17. సినిమా అమ్మ నిర్మలమ్మ సాంఘిక నాటకాల్లో హీరోయిన్‌గా నటించి మంచి నటిగా రంగస్థలంపై గుర్తింపు పొంది, పౌరాణిక చిత్రాలలో నటిగా కెరీర్ ప్రారంభించి కొంత గ్యాప్ తర్వాత మళ్లీ చిత్రరంగంలోకి అడుగిడి సహాయ పాత్రలలో రాణించింది. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా అమ్మ, అమ్మమ్మ, బామ్మ పాత్రలకు … Continue reading

Posted in Uncategorized | Leave a comment

పాత్రేదైనా యాస తన(రమ ణారెడ్డి)దే 19-11-17

My article in Harivillu ManaTelangana 19-11-17. పాత్రేదైనా యాస తనదే.. గిలిగింతలు పెట్టే హాస్యానికి, కడుపుబ్బ నవ్వించే కామెడీకి , పౌరాణిక పాత్రల పోషణకు సైతం తన యాసలోనే డైలాగ్ చెప్పడానికి అతడు పెట్టింది పేరు. విలన్ గాను హాస్యం పండించడంలోను, క్యారెక్టర్ రోల్స్‌లోను ఇమిడిపోతూనే తన మేనరిజాలతో మెప్పించి తనివితీరా నవ్వించడంలోను అతడికి … Continue reading

Posted in Uncategorized | Leave a comment

సుస్వరాల సుశీల Dt.12-11-17

My article in Harivillu ManaTelangana 12-11-17 సుస్వరాల సుశీల పాటను అర్థం చేసుకుని భావంలో లీనమై పరవశం చెందుతూ పాడటం పి. సుశీల ప్రత్యేకత. అందుకే ఏ భాషలో పాడినా ప్రశంసలే. పాట వింటుంటే ఆ పాట సుశీల పాడుతున్నదనే కాకుండా ఏ కథానాయికకు పాడుతోందో కూడా అభిమానులు గుర్తించేలా చేసే మ్యాజిక్ కూడా … Continue reading

Posted in Uncategorized | Leave a comment