Category Archives: Uncategorized

హాస్యనాభం పద్మనాభం

My article in Harivillu,ManaTelangana dt.9-4-2017. హాస్యనాభం పద్మనాభం కడప జిల్లా పులివెందుల సమీపంలోని సింహాద్రిపురం గ్రామానికి కరణీకం చేసే బసవరాజు వెంకట శేషయ్య, ఆయన భార్య శాంతమ్మలకు పెద్ద కొడుకుగా 1931 ఆగస్టు 20న జన్మించారు. బాలసారెలో పెట్టిన పేరు వెంకట పద్మనాభరావు. మంచి కళాకారుడుగా క్రమక్రమంగా గుర్తింపు పొందుతాడు అన్నారట జాతకం పరిశీలించిన … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ప్రేమపెళ్లికి నాంది పల ికిన నాయిక: శాంతకుమారి

My article in Harivillu,ManaTelangana 7-5-2017 issue. ప్రేమపెళ్లికి నాంది పలికిన నాయిక తొలి చిత్రంతోనే కథానాయికగా, గాయనిగా ప్రవేశించి, ద్వితీయ చిత్రంలో నటిస్తూ దర్శకుడుని ప్రేమించి అతడితో పెళ్లికి అతి కష్టం మీద ఇంట్లో వాళ్లని ఒప్పించగలిగారామె. చిత్రరంగంలో హీరోయిన్, దర్శకుడు మధ్య ప్రేమకు అంకురార్పణ చేసినవారుగా, పెళ్లాడి చక్కని వైవాహికబంధం నెరపిన జంటగా … Continue reading

Posted in Uncategorized | Leave a comment

రస రమ్యకృష్ణ

My article in Harivillu ManaTelangana 10-9-17 రస రమ్యకృష్ణ నా మాటే శాసనం అంటూ దర్పంగా, రాజసం ఒలకబోస్తూ రాచఠీవితో ఎవరినీ లెక్కచేయని శివగామిగా, చేసిన తప్పు తెలుసుకుని పసిపిల్లవాణ్ణి రక్షించే ప్రయత్నంలో అరచేతిలో పెట్టుకుని పైకి ఎత్తిబట్టి నీటిలో ఈదుతూ మునిగిపోతూ రక్షించిన దృఢసంకల్పం గల స్త్రీగా నటించి ఒక్కసారిగా జాతీయ అంతర్జాతీయ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

My article in Harivillu of Mana Telangana dt.31-7-16 నట దురంధర ధూళిపాళ

My article in Harivillu of Mana Telangana dt.31-7-16 issue నట దురంధర ధూళిపాళ తెలుగు చలన చిత్ర సీమలో, తెలుగు రంగస్థలంలో తొలి వరుసలో నిలిచే ఉత్తమ నటుల్లో ధూళిపాళ ఒకరు. పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాల్లో పౌరాణిక, సాంఘిక, చారిత్రక నాటకాల్లో అత్యద్భుతమైన నటన ప్రదర్శిస్తూ ప్రేక్షకులను సమ్మోహితులను చేసేవారు! … Continue reading

Posted in Uncategorized | Leave a comment

My article in Harivillu,ManaTelangana 13-8-17 త ొలి అందా ల సుందరి

My article in Harivillu,ManaTelangana 13-8-17. తొలి అందాల సుందరి తెలుగు భాషని, తెలుగు పాటని, భారతీయ నృత్యాలను, నట కౌశలాన్ని, వాగ్ధాటిని స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందేలా చేసిన గాయని, వక్త, నటి, నాట్యకారిణి టంగుటూరి సూర్యకుమారి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ మాకన్న తల్లికి మంగళహారతులు…” పాటను విశ్వవ్యాప్తం చేసిన గాయని … Continue reading

Posted in Uncategorized | Leave a comment

విజయనిర్ మల వైదుష ్యం my article in Harivillu, ManaTelangan 26-6-16

On Sunday, June 26, 2016 12:20 PM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote: విజయనిర్మల వైదుష్యం చెప్పింది విని అర్థం చేసుకుని, ఆశపెడితే అన్నది చేసేస్తూ ఎనిమిదో ఏటనే బాల నటిగా మారింది “మత్సరేఖ” తమిళ చిత్రంతో. బాలనటిగా ఎదుగుతూ తండ్రి మిత్రుడు, ఛాయా గ్రహకుడు విన్సెంట్ దర్శకత్వం చేసిన మలయాళ చిత్రం ‘భార్గవీ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

My article about జయసుధ 22-5 -1016న హరివిల్ లు (మన తెలం గాణా

On Sunday, May 29, 2016 7:16 PM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote: అభినయ సూచి జయసుధ అందం అభినయం కలబోసి అప్పట్లో అందాల అగ్రనాయికగా, తర్వాత అందమైన ఆంటీగా, ఈ మధ్య మమత, అనురాగం పండించే సిసలైన సుందర మాతృమూర్తిగా నడివయసు దాటిన వారి ఇల్లాలుగా కొనసాగుతుండటం జయసుధలోని ప్రత్యేకత. సంభాషణకి, సందర్భాన్ని … Continue reading

Posted in Uncategorized | Leave a comment