Monthly Archives: November 2023

5 Insurances on ATM Card

Subject: 5 Insurances on ATM card రచయిత,సుభాష్ చంద్రబోస్హోదా,బీబీసీ ప్రతినిధులు20 నవంబర్ 2023 జీవిత బీమా, ప్రమాద బీమా గురించి మనలో చాలా మందికి తెలుసు. వాయిదాల పద్ధతిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగినా, లేదంటే మరణించినా మన కుటుంబానికి బీమా సొమ్ము అందుతుంది.కానీ, కేవలం ఏటీఎం కార్డు ఉంటే చాలు … Continue reading

Posted in Uncategorized | Leave a comment

సూర్యకాంతం శత జయంతి వేడుకలలో 5-11-2023

సూర్యకాంతం శత జయంతి వేడుకలలో ఆమె కుమారుడు శ్రీ అనంత మూర్తి చేతుల మీదుగా ‘తెలుగింటి అత్తగారు ‘ పుస్తకాన్ని చెన్నై ఆంధ్ర క్లబ్ లో 5 నవంబర్ 2023 న సహ పాత్రికేయులు సూర్య ప్రకాష్ ‌ స్వీకరించిన సందర్భంగా పక్కన నేను, ఆ తర్వాత నేను అందుకునే అవకాశం లభించింది.

Posted in Uncategorized | Leave a comment

తిరువనంతపురం అనంత ప ద్మనాభస్వామి మహిమలు

దేవతలు అనంత పద్మనాభస్వామిని పూజిస్తారా! ఆ మధ్యన కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి . అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోను వరదలు వచ్చాయి . స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్ధం నిండిపోయింది , ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు … Continue reading

Posted in Uncategorized | Leave a comment

గురు నానక్ జయంతి

గురు నానక్ జయంతి మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. తండ్రి మెహతా కాలూరాం పట్వారి, తల్లి తృప్తాదేవి. ఆ గ్రామాన్ని ఇప్పుడు … Continue reading

Posted in Uncategorized | Leave a comment

నాగులు వేరు సర్పాలు వేరు

పాములకు పాలు ఎందుకు పోస్తారు? సర్పాలు వేరు -నాగులు వేరు? పాలు స్వచ్ఛతకు ప్రతీక. పాల నుంచి వచ్చన పెరుగు , అది చిలకగా వచ్చే నేతిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అదేవిధంగా, మన బతుకనే పాలను, జ్ఞానం అనే వేడితో కాచి, వివేకం అనే మజ్జిగ కలిపితే, సుఖం అనే పెరుగు తయారవుతుంది. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

చిత్ర విచిత్రమైన విషయాలు

Subject: చిత్ర విచిత్రమైన విషయాలు సైర నరసింహరెడ్డిని తల తీసి కోట గుమ్మానికి వేలాడదీశారు అల్లూరి సీతారామరాజుని చుట్టుముట్టి చంపారు మంగల్ పాండేను ఉరితీశారు. తాంతియా తోపేను ఉరితీశారు. రాణి లక్ష్మీబాయిని ఆంగ్ల సైన్యం చుట్టుముట్టి చంపింది. భగత్ సింగ్ ను ఉరితీశారు. ఉరితీసిన సుఖ్దేవ్ మాస్టర్‌ వేలాడదీయ బడ్డాడు. బ్రిటిష్ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్ … Continue reading

Posted in Uncategorized | Leave a comment